నా గురించి!!

నా పేరు గవేష్(జాలరి jaalari)

జాలరి : అంతర్’జాలం’లో ఒక జాలరి!!

గవేష్

గవేష్

ఈ  బ్లాగులో లినక్సుకూ మరియూ కొన్ని  నిత్య జీవిత శాస్త్రాంశాలకూ సంబందించిన వివరాలతో పాటుగా, నాకు తెలిసిన విషాలను గూర్చి వ్రాస్తూ ఉంటాను.

త్వరలోనే ఈ బ్లాగుకి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను.

ఆశయం : ఎప్పటికైనా ఇంగ్లీషు రాని వారు(కేవలం తెలుగు మాత్రమే వచ్చిన వారు) కూడా, కంప్యూటర్ను ఎటువంటి అంతరాయము లేకుండా వాడుకోగలిగేలా చేయటం కొరకు తొడ్పడటం.

తెలుగులోనే ఎందుకు?

ప్రకటనలు

14 వ్యాఖ్యలు to “నా గురించి!!”

 1. Ravi Says:

  hope….nee prayatnam..tappaka phalistundi…neeku na sahakaralu eppudu untai…mariyu nee ee prayatnanni manasara abhinandistuu..
  -ravi

 2. a2zdreams Says:

  great attempt.! keep rocking .. plz post atleast on post per day .. any thing about linux

 3. Hanu Says:

  Your attempt has really good purpose. I wish you all success in this.

  With all best wishes,
  Hanu.

 4. BHAVITHAVYA Says:

  u r a sailent man having thunder thoughts in u r mind……….

 5. saipraveen Says:

  నీ ఆశయ సాధనలో నేను కూడా పాలుపంచుకుంటను మిత్రమా.

 6. M.Srinivas Gupta Says:

  మీరు చెస్తున్న సహాయంలో మెము కూడ తప్పకుండా బాగస్వాములవుతాం.

 7. siva teja Says:

  u will be succed defenately……………………….!!!

 8. kameshwararao Says:

  నా system లొ ఉటుంబు install చేసాను నాది vista 64bit
  నేను movie లొ graphics చేస్తాను నా దాంట్లొ photoshop install ఐంది కాని Maya and Digital Fusion softwares install కావటలేదు ఇవి ఏలా install చైయాలి దయచేసి చేప్పండి

  B.Kameshwararao

 9. శివ శంకర్ Says:

  మంచి ప్రయత్నం . . . మీకు శుభాకాంక్షలు

 10. రాకేష్ కుమార్ Says:

  చాలా మంచి బ్లాగు…ధన్యవాధాలు..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: