ఇంగ్లీషు రాని వారికి తెలుగులో కంప్యూటర్ విద్యను అందించటానికి తోడ్పడండి!

నమస్కారం,

తెలుగులో సాంకేతిక సహాయం అందించడానికి గాను మొదలైన టెక్‌సేతు గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికి సైటులో సాంకేతిక లోపాలు (తెలిసినంతలో) అన్నీ సరిచేశాము. ఇప్పుడు ఈ ప్రయత్నం ఇంకో మెట్టు పైకి వెళ్ళేలా; మరింతమంది రచయితలు తోడైతే, ఆ ఊపుతో ఇంకాస్త వేగంగా టపాలు చేరి, మరిన్ని విషయాలు పాఠకులకి చేరువవుతాయన్న ఉద్దేశ్యంతో ఆసక్తిగల రచయితల్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాము.

మీకు ఉన్న సమయాన్నిబట్టీ, మీరు టపాలు మైల్ చేసి కూడాసహకరించవచ్చు.

contact@techsetu.com చిరునామా ను మీ పేరు, వివరాలతో సంప్రదించగలరు.

ధన్యవాదములు.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు to “ఇంగ్లీషు రాని వారికి తెలుగులో కంప్యూటర్ విద్యను అందించటానికి తోడ్పడండి!”

 1. betha sayanarayana Says:

  telugu lo chatining chetu naku english nerpina manchi frend kavalo

 2. nagireddi paparao Says:

  mana telugu basha abbivrudhiki mukhyam.p

 3. వెంకటరమణ పాండ్రంకి Says:

  నాకు తెలుగంటే చాలా ఇష్టం. నేను ఫోన్ లోనే చాలా విషయాలు
  నేర్చుకున్నాను


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: