జేపీ GHMC మేయరుగా పోటీ చేస్తే?

GHMC ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయి.

ప్రస్తుతం కూకట్ పల్లీ MLAగా ఉన్న జేపీ మేయర్ పదవికి పోటీ చేస్తే??

గెలిచే అవకాశాలు ఎక్కువే…

ఎందుకు చేయవచ్చు :

1. MLAగా చేయలేని పనులు చాలా చేయవచ్చు.

2. MLA కూకట్ పల్లికి మాత్రమే, కానీ మేయర్, GHMC మొత్తానికీ.

3. ఎక్కువ ప్రదేశాల్లో మంచి చేయ గలిగితే, గుర్తింపు ఇంకాస్త త్వరగా వస్తుంది.

ఎందుకు చేయరాదు :

1. కూకట్ పల్లి ప్రజలు(70వేల మంది), వారి MLAగా జేపీని ఉండమని వోటు వేశారుగా?

2. అసెంబ్లీలో సమయాన్ని వృదా చేయకుండా, సద్వినియోగం చేసే ప్రయత్నం సంగతి? రాజకీయాల్లో మార్పు సంగతి?

3. లోక్ సత్తాకు ఉన్న మంచి పేరు కాస్తైనా దెబ్బతినే ప్రమాదం ఉంది.

4. లోక్ సత్తాలో జేపీ మాత్రమే సమర్థవంతమైన నాయడు, మరవ్వరూ లేరన్న భావం వ్యక్తమవుతుంది. నిజానికి చాలామంది ఉన్నారు.

నాకు తెలిసినంత వరకూ జేపీకి, ఇలా పోటీ చేయాలన్న అలోచన రాదు!! ఎందుకంటే ఆయన దూర దృష్టి కలవారు, సరైనది ఏదో నిర్ణయించగల శక్తి కలవారు.

ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తారని నేను అనుకోవటం లేదు, ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయలను కూడా తెలుపగలరు.

2 స్పందనలు to “జేపీ GHMC మేయరుగా పోటీ చేస్తే?”

  1. vinaychakravarthi Says:

    jc kookatpalli tappa vere daggara gelavaledu ala anukunte kookatpallilo kakaunda vere daggare nilabadevaadu………

  2. saipraveen Says:

    మీ విశ్లేషణ బావుంది. జేపీ గారు, మేయర్ మరియు MLA ల భాజ్యతలు, శక్తుల మొదలగు విషయాలను పరిగణలోకి తేసుకొని GHMC కు పోటీ చేయడం/చేయకపోవడం మీద దృష్టి సారిస్తారని నేను భావిస్తున్నాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: