ఉబుంటూ(8.10) లినక్స్ ఇంస్టాల్ చేయటం ఎలా?

.

ఈ టపా టెక్‌సేతులో ఇక్కడకు మార్చబడింది.

.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “ఉబుంటూ(8.10) లినక్స్ ఇంస్టాల్ చేయటం ఎలా?”

 1. వేణు గోపాల్ దువ్వూరి Says:

  సామీ అంతా బాగానే ఉంది. ప్రింటర్ దగ్గర కొచ్చేసరికే లినక్స్ లో ప్రోబ్లమ్ వస్తోంది. నాది HP 1000 Laserjet యూయస్బి ప్రింటర్. ప్రింటర్ ని రికగ్నైజ్ చేస్తోంది. ప్రింట్ కమాండ్ ఇస్తే ప్రింట్ చేసానంటుంది కాని ఏమీ ప్రింటు కావట్లేది. Mandrivia (Mandrake), Ubuntu, Fedora అన్నింటిలోనూ అదే ప్రోబ్లమ్. ఉబుంటులో నాకు కావలసిన సాప్ఠ్వేరు ఇన్స్టాల్ అవ్వలేదు. ఫెడోరా లో అవుతోంది – టెక్ , లేటెక్. కాని ఫెడోరాలో వేరే బాధలు. 15 రోజులుగా రకరకాల లినక్స్లు ఇన్స్టాల్ చేసి చూసా. అన్నీ అంతే. ఇంక ఓపెన్ సూసి ట్రైచెయ్యాలి!

 2. నల్లమోతు శ్రీధర్ Says:

  Gavesh గారు ప్రొసీజర్ చాలా బాగా వివరించారు. కొత్తవారికి బాగా ఉపకరిస్తుంది. ఇమేజ్ లు వేసే సైట్ నుండి హాట్ లింక్ చేసినట్లున్నారు. వార్నింగ్ వస్తోంది పై ఇమేజ్ లో చూడండి.

 3. ravi041282 Says:

  gavesh gari ubuntu distro vaadukarlalo nenu kuda okadni..gavesh garu ee distro cheyyatam valana ubuntu vaadadam chhala suluva aindi..ubuntu loni chaala packages gavesh gari distro lo install cheyyabaddai..technical packages(editors, c, java, ide’s,umbrello), codecpackages(paatalu mariyu videolu chuudutaku) inka extra packages(appearence kosam-ee distro visually easthetic anaga chuusenduku chaala bagundi) games(pingus) ilaa anni rakamula packages unnai..deenikosam gavesh gari shrama entho nenu chuusanu..idi chesinanduku vaariki dhanyavaadaalu teluputu selavu tisukuntunnanu. latest ga vachina version(9.04) ki kuda distro cheyyagalarani aasistu..mee ravi
  (english lo raasinanduku sorry ee tapa windows lo raayadam valla telugulo kadarledu)

 4. kameshwararao Says:

  నా system లొ ఉటుంబు install చేసాను నాది vista 64bit
  నేను movie లొ graphics చేస్తాను నా దాంట్లొ photoshop install ఐంది కాని Maya and Digital Fusion softwares install కావటలేదు ఇవి ఏలా install చైయాలి దయచేసి చేప్పండి

  B.Kameshwararao


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: