విండోస్ లో తెలుగు బ్లాగులు చదవటం ఇబ్బందిగా ఉందా?

క్రింద తెలిపిన పద్దతిని పాటించండం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.

Step 1 : ఈ zip ఫైల్ ను డౌంలోడ్ చేయండి. డౌంలోడ్ ఐన zip ఫైల్ ను unzip చెయ్యండి. వచ్చిన Pothana2000.ttf మరియూ vemana.ttf ఫైల్లను కాపీ చేసుకొని C:\Windows\Fontsలో పేస్ట్ చెయ్యండి.

Step 2 : డెస్క్ టాప్ మీద Rigth-Click చేసి Properties సెలెక్ట్ చేసుకోండి, వచ్చిన విండోలో Appearence ట్యాబులో Effects బటన్ను క్లిక్ చేయండి. “Use the following method to smooth edges of screen fonts” అన్నది “Standard” అని ఉంటుంది, దాన్ని “ClearType“కి మార్చండి. ఓకే చేసేయండి. క్రింద చూపిన బొమ్మ ఉపయోగపడుతుంది.

cleartype

Step 3 : బ్లాగు చదువుతున్నప్పుడు అక్షరాలను పెద్దవిగా చేయటానికి Ctrl మరియూ + నొక్కాలి చిన్నవిగా చేయటానికి Ctrl మరియూ నొక్కాలి.లేదా మౌసు మద్య బటన్ను Ctrl పట్టుకొని స్క్రోల్ చేసినా సరిపోతుంది.

బ్రౌజరు Internet Explorer కన్నా Firefox ఐతే బాగుంటుంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: