గూగుల్ సెర్చ్ మీ పేరుతో!!

గూగుల్ వారు ఏదైనా ముఖ్యమైన రోజు వచ్చిందంటే, వాళ్ళ సెర్చ్ పేజీలోని Google అనే పదాన్ని ఆ సందివేశానికనుగునంగా మారుస్తూ ఉంటారు. ఆ గూగుల్ అనే పదానికి బదులుగా మీ పేరు వచ్చేటట్టు చేయటం ఎలా? ఎవరు గూగుల్ సర్చి చేసినా వారికి మీ పేరున్న పేజీ కనిపిస్తుందని కాదు నా ఉద్దేశం, మీకు వచ్చిన లింకును టైప్ చేస్తే తప్ప అలా కనిపించదు. ఉదాహరణకు ఈ పేజీ చూడండి.

ఇలా మీ పేరుకూడా వచ్చేలా చూసుకోవాలంటే, ఇక్కడ లేదా ఇక్కడ చేసుకోవచ్చు.

కానీ గూగుల్ వారి ట్రేడ్ మార్కు విమర్శల వల్ల మొదట ఇచ్చిన లంకె నుండీ సర్చ్ చేయలేము, రెండవ లంకె నుండీ సర్చ్ చేయవచ్చు.

క్రింద అభిప్రాయాలలో విజయమాధవ రెడ్డి గారు తెలిపినట్టుగా ఈ లంకె చాలా ఉపయోగపడుతుంది.

కాస్త నెమ్మదిగా ఉన్నా, తమాషాగా ఉంటుందిది.

మీ పేరు టైప్ చేసి Create Link అన్న బటన్ను క్లిక్ చేస్తే చాలు.

10 స్పందనలు to “గూగుల్ సెర్చ్ మీ పేరుతో!!”

 1. vijayamadhavareddy Says:

  http://funnylogo.info/create.asp ఇక్కడ కూడా మీపేరు తో సెర్చింజిన్ తయారు చేసుకొవచ్చు. అంతా అయ్యాక Set as homepage ఆప్షన్ ని క్లిక్కడం మరచి పొవద్దు.

 2. vijayamadhavareddy Says:

  thanks…
  మీతో మాట్లాడాలి అంటే ఈ బ్లాగ్ లొనే నా. లేకపోతే మీ మైల్ ఐ.డి ఇవ్వగలరా……

 3. Amma Odi Says:

  ఇది చాలా సరదాగా ఉంది. నెనర్లు!

 4. ranjith kumar Says:

  set as home page batton press chesinappudu “Netscape” ane vastundi….???


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: