బులెట్ పనితీరు…!

.
.
.
.
ఈ టపా ఎందుకు.కాం లో ఇక్కడకు మార్చబడింది.
.
.
.
.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “బులెట్ పనితీరు…!”

 1. మార్తాండ Says:

  లాంగ్వేజ్ తెలియక చాలా మంది కార్ట్రిడ్జ్ ని బులెట్ అంటారు. కార్ట్రిడ్జ్ లోపల ఉండే మెటల్ గుండుని బులెట్ అనాలి. పాత రకం తుపాలు (ఉదాహరణకి పాయింట్ ౩౦౩ బోర్ గన్) కార్ట్రిడ్జెస్ లో లెథర్ ఉపయోగిస్తారు. లెథర్ షెల్ లో గుండు ఉంటుంది. గుండు చుట్టూ గన్ పౌడర్ ఉంటుంది. ట్రిగ్గర్ నొక్కినప్పుడు లెథర్ తొక్క చీలి గన్ పౌడర్ పేలి గుండు బయటకి వస్తుంది.

 2. మార్తాండ Says:

  పల్లెటూర్లలో ఫాక్షనిస్టులు వాడే నాటు తుపాకులలో అయితే గన్ పౌడర్ చేతి తోనే వేస్తారు. వాటి ఫైరింగ్ రేంజ్ ఎంత దూరం వరకు ఉంటుందో తెలియదు. నాటు తుపాకులు లోకల్ గానే తయారు చేస్తారు. లైసెన్సులు లేనివాళ్ళకి వాటిని అక్రమంగా అమ్ముతుంటారు.

 3. Gavesh Says:

  మీరు చాలా రిసర్చే చేసినట్టున్నారు, మంచి విషయాన్ని తెలియజేసారు…

 4. మార్తాండ Says:

  మా తాతగారి దగ్గర లైసెన్సెడ్ DBBL గన్ ఉండేది. ఎన్నికల సమయంలో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకోవడం, లైసెన్స్ రెన్యువల్ చెయ్యించకపోవడం వల్ల తిరిగి ఇవ్వకపోవడం జరిగింది. ఒరిస్సాలోని అటవి ప్రాంత గ్రామాలలో ఉండే మా బంధువులు కూడా జంతువుల్ని వేటాడడానికి నాటు తుపాకులు వాడుతుంటారు. జంతువుల్ని వేటాడడానికి అని తెలిస్తే లైసెన్స్ ఇవ్వరు కాబట్టి లైసెన్స్ లేని తయారీదార్ల దగ్గర నాటు తుపాకులు కొనుగోలు చేసి వాడుతుంటారు. ప్రతిసారీ గుండు పెట్టడం, గన్ పౌడర్ కుక్కి పేల్చడం కష్టమైన పని.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: