మీకు లినక్స్ సీడీ ఉచితంగా కావాలా?

.

ఈ టపా టెక్‌సేతులో ఇక్కడకు మార్చబడింది.

.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు to “మీకు లినక్స్ సీడీ ఉచితంగా కావాలా?”

 1. మార్తాండ Says:

  నేను డైరెక్ట్ గా ISO ఫైల్స్ డౌన్ లోడ్ చేసి బర్న్ చేస్తుంటాను. డౌన్ లోడ్ ఇంటరప్ట్ అవ్వకుండా ఉండేందుకు Free Download Manager, Kget లాంటి సాఫ్ట్ వేర్లు వాడుతుంటాను.

 2. Gavesh Says:

  మీరు చెప్పింది కరెక్టే, ఇంటెరప్ట్ అవ్వకుండా డౌంలోడ్ మ్యానేజర్లు వాడటం సరైనదే. పూర్తిగా డౌంలోడ్ ఐన తరువాత ఆ ISO యొక్క md5 సరి చూసుకోవటం మంచిది. ఇక్కడ[http://releases.ubuntu.com/] ఉబుంటూకు md5లు లభిస్తాయి.

 3. మార్తాండ Says:

  షిప్పింగ్ కి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టే నేను డౌన్ లోడ్ & బర్న్ చేసుకుంటూ ఉంటాను.

 4. మార్తాండ Says:

  తొందరగా షిప్పింగ్ అవ్వాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఇండియాలో ఉన్న వాళ్ళు http://www.roseindia.net/linux/ ఓపెన్ చేసి రోజ్ ఇండియా వారి అడ్రెస్ కి ఈ-మెయిల్ చేసి చెక్ లేదా DD పంపాలి.

  • Gavesh Says:

   మీరన్నట్టు, ఆ లింకు చూసా కానీ DD లేదా check విషయం పక్కన పెడితే, ఉబుంటూ 6.04 అక్కడి లేటెస్ట్ వర్షన్. ఆ వర్షన్ తరువాత 6 కొత్త వర్షన్ లు వస్తూ ఉంటాయి. మీరన్నట్టుగానే షిప్పింగ్ కి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవమే…..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: