కూకట్పల్లిలో గెలిచిన ప్రజలు!

లోక్ సత్తా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నకల్లో గెలవటం కాదు, కానీ దాన్ని మార్గంగా ఎంచుకొన్న తరువాత అందుకోసం కృషి చేయటం తప్పుకాదు, అవసరం కూడా.

కూకట్పల్లిలో చేయబోయే అభివ్రుద్ది వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేయగలగాలి.

జే.పీ మొదలు పెట్టిన లోక్ సత్తా ఉద్యమం చేసిన పనులు స్వచ్చందమైనవి. ఇప్పుడూ అలాగే మళ్ళీ ఎలెక్షన్ లు వచ్చేలోపు కేవలం ఆయనమీదే(అసెంబ్లీలో) ద్రుష్టి పెట్టకుండా, ఇదివరకూ చేస్తున్న మంచి పనులు కొనసాగిస్తారని నమ్ముతూ ఈ చర్చను మీకే వదిలేస్తున్నాను.

మీ అభిప్రాయాలు తెలియజేయగలరు……..

ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “కూకట్పల్లిలో గెలిచిన ప్రజలు!”

 1. parimalam Says:

  ఎవరో ఒకరు ..ఎపుడో అపుడు …
  ఎంత దూర పయనమైనా ఒక్క అడుగుతోనే మొదలు …
  జయహో …..జే పి గారూ …

 2. mandalapu Says:

  కూకటపల్లి మహానుభావులకు శతకోటి వందనాలు
  జయహో !!

 3. gavesh Says:

  జేపీ గారి దగ్గరి నుంటీ ఏమి ఆశించవచ్చు. అధికారంలో లేకుండానే చాలా చేసారు, కానీ కొత్తగా ఏమి ఆశించవచ్చు.
  ఆయన ప్రవేశ పెట్టిన manifestoలో 50 ప్రమాణాలు ఉన్నయి, వాటిలో ఎన్నింటిని అందించగలరు, అధికారంలో లేకుండా ఏవేవి చేసే ఆస్కారముంది?

 4. అబ్రకదబ్ర Says:

  JP విజయం ఆనందకరం. ఐతే లోక్‌సత్తా కారణంగానే తెదెపా చిత్తయ్యిందేమో? ప్రతి నియోజకవర్గంలోనూ లోక్‌సత్తాకి పడ్డ ఓట్లలో అధికశాతం తెదెపావే అయ్యుండే అవకాశం ఉంది.

 5. Sarath 'Kaalam' Says:

  జెపికి అభినందనలు.

 6. dileep kumar Says:

  jp can go answer in soon..i mean that he proved himself..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: