లినక్స్ లో మనకు కావలసినవి!

ఈ టపాలో విండొస్ లో నిత్యం వాడే సాఫ్ట్వేర్ల్ కు లినక్స్ లో ఏ సాఫ్ట్వేర్లు వాడవచ్చు అన్నది వ్రాయటం జరిగింది..

  1. సీడీలు డీవీడీలు write చేయటానికీ Nero లాగా లినక్స్ లో k3b అనే సాఫ్ట్వేర్ వాడవచ్చు.
  2. వీడియోలు చూడటానికి VLC.
  3. పాటలు వినటానికి Amarok.
  4. ఇంటర్నెట్ బ్రౌసింగ్ కోసం Firefox.
  5. ఏ మెసెంజర్(చాటింగ్) కోసమైనా pidgin.
  6. ఫోటోలు ఎడిట్ చేయటం కొసం photoshopకి బదులుగా GIMP.
  7. MS Officeకి బదులుగా Open Office.

పైన చెప్పబడిన లినక్స్  సాఫ్ట్వేర్లు అన్నీ ఉచితంగా లభిస్తాయి. వీటిని వాడటం కూడా సులభంగానే ఉంటుంది.

ఇంకా బోలెడు ఉన్నయి. ముఖ్యంగా ఊహించలేనంత గొప్ప గ్రాఫిక్ ఎఫెక్ట్స్   కోసం compiz అనే సాఫ్ట్వేర్ ఉంది. ఇలా మరెన్నొ……….  అన్నీ ఉచితం. వీటిని సులువుగా ఎలా install చెయ్యాలో వచ్చే టపాలో వ్రాస్తాను.

ప్రకటనలు
లినక్స్ (Linux) లో రాసారు. 1 Comment »

ఒక స్పందన to “లినక్స్ లో మనకు కావలసినవి!”

  1. sai prathap Says:

    ఈ పద్దతి చాలా సునాయాశముగా ఉన్నది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొనే విధముగా ఒక పద్దతి ప్రకారం సారాంశం ఇవ్వబడినది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: