sudo అనగా ఏమిటి?

sudo (సూడో) అనగా సూపర్-యుసర్-డు (super user do) అని అర్థం.

ఇది ఒక లైనక్స్  కమాండ్. దీనిని వాడి administrator చేయగలిగిన పనులు చెయ్యవచ్చు.

ఈ కమాండ్ వాడగానే password అడుగుతుంది. ఇది యుసర్కు administrator privileges ఉంటేనే పని చేస్తుంది.

Administrator Privilages అనగా, ఆ యుసర్ అడ్మినిస్టేటర్ అయ్యి ఉండాలి. ఒక యుసర్ అకౌంట్  మాత్రమే ఉన్నప్పుడు, ఆ యుసర్ కచ్చితంగా Administrator అయ్యి ఉంటారు.

వాడకం :

sudo <command>

2 స్పందనలు to “sudo అనగా ఏమిటి?”

  1. rayraj Says:

    కరెక్ట్! ఇలాగే నేర్పించాలి ; మళ్ళీ పాస్ వర్డ్ అంతే సంకేతపదం అండ్ వైస్ వర్సా అంటు అనవసరపు చదువు పెంచకూడదు! ; ఇలాగే ముందుకు వెళ్ళండి.

    కాకపోతే, మీరు రాస్తున్న తీరులో విద్యార్థి ముందే కొన్ని విషయాలు తెలిసి ఉండినట్టే రాస్తున్నారు; అవి తెలియని వారికే, ఇంకొంచెం కింద స్థాయిలో వేరేగా రాసుకోవచ్చు;

  2. rayraj Says:

    కరెక్ట్! ఇలాగే నేర్పించాలి ; మళ్ళీ పాస్ వర్డ్ అంటే సంకేతపదం అండ్ వైస్ వర్సా అంటు అనవసరపు చదువు పెంచకూడదు! ; ఇలాగే ముందుకు వెళ్ళండి.కాకపోతే, మీరు రాస్తున్న తీరులో విద్యార్థి ముందే కొన్ని విషయాలు తెలిసి ఉండినట్టే రాస్తున్నారు; అవి తెలియని వారికే, ఇంకొంచెం కింద స్థాయిలో వేరేగా రాసుకోవచ్చు;

    నా మెట్టమొదటి పోస్టు – తొలి ప్రయత్నం – తెలుగు నచ్చలేదు అని రాసాను; అది చూడండి;

    అలా అని : ” కొంచెం తెలుగులో థింకు చెయ్యటం స్టార్ట్ చేస్తే – బిలీవిట్ ఆర్ నాట్ – నా సామిరంగా, ఆ థాట్స్ కాస్తా వర్డ్స్ లోకి, సెంటెన్‌సెస్ లోకీ మార్ఫ్ అయిపోతాయి.” లాగా కూడా అవ్వకుండా చూడండి. అది ఇక్కడి వ్యాఖ్యల్లోంచి:

    http://latebloomer-usa.blogspot.com/2009/01/blog-post_2940.html

    మంటనక్క -వాలెంటైన్ -మన సంస్కృతి అన్న నా వేరే పోస్టునీ చూడండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: