లినక్స్ వాడటానికి 7 కారణాలు !!

లైనెక్స్ అనేది ఒక operating system.

Linuxను లినక్స్ లేదా లైనెక్స్ అని పలకవచ్చు.

Operating System అనగా మన కంప్యూటర్ పని చేయటానికి ఉపయోగపడే software. ఉదాహరనకు windows, XP, Vistaలు

1. ఇలాంటివి చాలా operating systemలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి, కానీ లైనెక్స్ గొప్పతనం ఏమిటంటే, ఇది ఉచితంగా లభిస్తుంది.

2. కంప్యూట్ర్లని హాని కలిగిన్చేది virus. ఇది కూడా ఒక software, Operating systemలో లోపాలు ఉండటం వల్ల కూడా ఇవి మన కంప్యూటర్కు సోకుతాయి. ఇలాంటివి లైనెక్స్ వాడుతున్న కంప్యూటర్ల్కు హాని కలిగించలేవు. ఎందుకంటే, లైనెక్స్ లొ ఏ లోపమున్నా, దాన్ని కనిపెట్టి ఎవరైనా సవరనలు చేయవచ్చు. కానీ మిగిలిన Operating systemలలో అలా చెయ్యలేం. ఎందుకంటే, అవి రాసిన వాల్లు మనకు executable-codeని (ఇది కంప్యూటర్కు మాత్రమే అర్థమయే code) మాత్రమే అమ్ముతారు, కానీ లైనెక్స్  మాత్రం executable-codeతో పాటుగా source-codeని కూడా ఉచితంగా పంచుతుంది. అందువల్లనే లైనెక్స్  చాలా మంది వాడుతున్నారు. కావున వైరస్లు లినక్స్ వాడుతున్న కంప్యూటర్ కు సోకలేవు.

3. Resources అనగా, softwareను run చేయటానికి కావలసిన వనరులు (hardware). లైనెక్స్ కు, కొన్ని Operating Systemల లాగా, ఈ రిసోర్స్లు మంచివే అయ్యి ఉండనవసరం లేదు.

4. లైనక్స్  మిగిలిన Operating Systemల కన్నా వేగంగా పని చేస్తుంది.

5. దొంగ దార్లు ఉండవు. కొన్ని Operating Systemలలొ దాచి ఉన్న దొంగ దార్లు ఉంటాయి. వాటిని మనం కనుగొనలేం, ఎందువలనంటే మనకు అమ్మబడిన సాఫ్ట్వేర్ కోడును రహస్యంగా ఉంచుతారు. వాటిని వాడుకోని, మనము ఏమి చేస్తున్నమో చూడటం లాంటివీ, ఇంకా ఇలాంటివి మరెన్నొ, ఆ సంస్థ యాజమాన్యం చేయగలరు. ముందు చెప్పినట్టుగా లైనెక్స్   source-code బహిరంగంగా పెట్టడం వలన, ఇలాంటి దొంగ దార్లు కచ్చితంగా ఉండవు అని  చెప్పవచ్చు.

6. మనం వాడుతున్న ప్రతి softwareకు ఆయా కంపెనీ వారు updateలు విడుదల చేస్తుంటారు. వేటికి వాటిని ప్రత్యేకంగా update చేసుకోవలసిన అవసరం ఉంటుంది. కానీ లైనెక్స్ కు మాత్రం ఇటువంటి అవసరం లేదు, ఎందుకంటే అన్నీ ఒకటే యాజమాన్యం కింద ఉంటాయి, అన్నింటినీ ఒకే సారిగా అప్డేట్ చేసుకోవచ్చు.

7. అప్పుడప్పుడూ మనం కొన్ని పనులు చెయ్యాలనుకుంటాం, ఉదాహరణకు మన కంప్యూటర్ లో ఉన్న పాటలన్నీ ఒకే ఫోల్డర్ లోకి తెచ్చి పెట్టుకోవాలనుకుంటాం, ఈ పని మామూలుగా (విండోస్ లో) ఐతే మౌస్ తో చెయ్యాలి, ఇలా చెయ్యటానికి చాలా సమయం పడుతుంది, కానీ లినక్స్ లో ఒక్క కమాండ్తో ఈ పని క్షణాల్లో అవ్వాకోట్తేయచ్చు. ఇలాంటివే కాకుండా మౌస్(GUI – గ్ర్యాఫికల్ యూసర్ ఇంటర్‌ఫేస్) తో చెయ్యలేని పనులు మరెన్నో చెయ్యవచ్చు. అంతే కాకుండా మన కంప్యూటర్ మీద మనకు పూర్తి పట్టు(కంట్రోల్) ఉన్నట్టుగా మనం దాన్ని వాడవచ్చు. ఇవన్నీలినక్స్ లో ఉన్న అద్బుతమైన  కమ్యాండ్ లైన్ యొక్క మహత్యం.

లినక్స్ (Linux) లో రాసారు. 3 Comments »

3 స్పందనలు to “లినక్స్ వాడటానికి 7 కారణాలు !!”

  1. a2zdreams Says:

    great brother .. Please keep posting about Linux ..

  2. Gopal Says:

    +1

    కమాండ్‌ లైన్‌! ఇదిచ్చే చనువు అంతా ఇంతా కాదు… ఈ కంప్యూటర్ నీ సొంతం అన్నట్టుంటుంది దీని యవ్వారం. గ్రాఫికల్ యూసర్ ఇంటర్ఫేస్‌తో చేయలేనిదెంతో ఉంటుంది. ఉదాహరణకి, bash scripting తో ఎన్నో పనులు చాలా తేలిగ్గా, సెకండ్ల వ్యవదిలో ఐపొతాయ్! వాటన్నిటిని అవలీలగా అధిగమిస్తూ మనకో ముఖ్యోపకారంగా పరణమించిది.. కమాండ్‌ లైన్‌!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: