ఇంగ్లీషు రాని వారికి తెలుగులో కంప్యూటర్ విద్యను అందించటానికి తోడ్పడండి!

నమస్కారం,

తెలుగులో సాంకేతిక సహాయం అందించడానికి గాను మొదలైన టెక్‌సేతు గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికి సైటులో సాంకేతిక లోపాలు (తెలిసినంతలో) అన్నీ సరిచేశాము. ఇప్పుడు ఈ ప్రయత్నం ఇంకో మెట్టు పైకి వెళ్ళేలా; మరింతమంది రచయితలు తోడైతే, ఆ ఊపుతో ఇంకాస్త వేగంగా టపాలు చేరి, మరిన్ని విషయాలు పాఠకులకి చేరువవుతాయన్న ఉద్దేశ్యంతో ఆసక్తిగల రచయితల్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాము.

మీకు ఉన్న సమయాన్నిబట్టీ, మీరు టపాలు మైల్ చేసి కూడాసహకరించవచ్చు.

contact@techsetu.com చిరునామా ను మీ పేరు, వివరాలతో సంప్రదించగలరు.

ధన్యవాదములు.

ఏవైనా టాపాలను చదవాలనిపించినా… అందుకు సమయం దొరకటం లేదా?

.

ఈ టపా టెక్‌సేతులో ఇక్కడకు మార్చబడింది.

.