గ్రబ్ ఎడిట్ చేయటం ఎలా?

.

ఈ టపా టెక్‌సేతులో ఇక్కడకు మార్చబడింది.

.

4 స్పందనలు to “గ్రబ్ ఎడిట్ చేయటం ఎలా?”

  1. హరి దోర్నాల Says:

    “దీన్ని 2 గా మరిస్తే రెండవ లైన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను టైమౌట్ తరువాత బూట్ చేస్తుంది…”

    2 గా మారిస్తే మూడో ఆపరేటింగ్ సిస్టం బూట్ చేస్తుంది.
    0 – మొదటిది
    1 – రెండోది
    2 – మూడోది

  2. చంద్ర మోహన్ Says:

    ఈ నంబర్లు డిఫాల్టుగా ఎప్పుడూ ఒకే ఆపరేటింగ్ సిస్టం ను చూపించదు. కెర్నల్ అప్ డేట్ ఐనప్పుడంతా మారిపోతుంది. అదో చిక్కు

    • Gavesh Says:

      అవునండీ, మీరన్నది కచ్చితంగా గుర్తుంచుకోవలసిన విషయమే… మంచి విషయాన్ని చెప్పారు.
      ఒక వేళ ఎవరైనా అంతగా ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ను డిఫాల్టుగా బూట్ చేయాలి అంటే, దానికి సంభందించిన పేరాను కట్ చేసి పైన పేస్టు చేస్తే సరిపోతుంది.


ప్రత్యుత్తరమిమ్ము