Ubuntu, Suse and Open Solaris have boot loaders that enable users to use multiple operating systems. I didn’t face any problem with usage of multiple operating systems till now.
మార్తాండ గారూ, కంప్యూటర్ను స్టార్ట్ చేసాక లిస్టు నుండీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఎంచుకొని దాన్ని వాడటం గూర్చి మీరు మాట్లాడుతున్నారనుకుంటా! కానీ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్తంను బూట్ చేసాక అందులోనే ఇకొక దానిని వాడటం గూర్చి ఈ టపా వివరిస్తుంది. మీ సందేయం తొలగిపోవాలంటే ఈ బొమ్మ చూడండి. ఈ చిత్రంలో, ఉబుంటూ వాడుతున్నారు, ఒక విండోలో విండోస్ వాడుతున్నారు.
Here the discussion is is not on multiboot environment. Using hypervisors, you will be able to use multiple operating system at the same time without have to reboot, you can toggle between OS’es using ALT+TAB, just like the way you toggle between different windows on your desktop
మార్తాండ గారూ, కంప్యూటర్ను స్టార్ట్ చేసాక లిస్టు నుండీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఎంచుకొని దాన్ని వాడటం గూర్చి మీరు మాట్లాడుతున్నారనుకుంటా!
హా!! దాన్నే డ్యూయల్ బూట్ అంటారు!! డింగ్ డాంగ్!!
(పిల్లాట)
మీరెవరైనా VBox Test చేశారా (on XP ) … Any compatibility or performance issues with windowsXP operating system?
Any practical suggestions before installing this free one?(VMware works well with XP)
7:35 ఏ ఎమ్ వద్ద 29 మే , 2009
vmware esx
11:10 ఏ ఎమ్ వద్ద 29 మే , 2009
కానీ మీరుచెప్పిన vmware esx ఫ్రీవేర్ కాదు, ఉచితంగా కావాలంటే మనం కేవలం ట్రయల్ డౌంలోడ్ చేసుకోగలం అంతే. vbox ఫ్రీగా లభిస్తుంది.
10:55 ఏ ఎమ్ వద్ద 29 మే , 2009
I am running Fedora 9,yet times I would like to switch to windows XP. I tried it with some software but am in search free ware. You made my way.
Thanks a million.
10:59 ఏ ఎమ్ వద్ద 29 మే , 2009
Always Welcome!!:)
7:08 సాయంత్రము వద్ద 29 మే , 2009
I just mentioned the commercial one. I know that vbox is an OPEN SOURCE solution and I have used it and using it too. Have a nice one.
8:49 సాయంత్రము వద్ద 29 మే , 2009
In Fedora, especially recent versions provides Xen hypervisor. You don’t have to install any additional one for that purpose.
9:26 సాయంత్రము వద్ద 29 మే , 2009
Ubuntu, Suse and Open Solaris have boot loaders that enable users to use multiple operating systems. I didn’t face any problem with usage of multiple operating systems till now.
9:42 సాయంత్రము వద్ద 29 మే , 2009
మార్తాండ గారూ, కంప్యూటర్ను స్టార్ట్ చేసాక లిస్టు నుండీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఎంచుకొని దాన్ని వాడటం గూర్చి మీరు మాట్లాడుతున్నారనుకుంటా! కానీ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్తంను బూట్ చేసాక అందులోనే ఇకొక దానిని వాడటం గూర్చి ఈ టపా వివరిస్తుంది. మీ సందేయం తొలగిపోవాలంటే ఈ బొమ్మ చూడండి. ఈ చిత్రంలో, ఉబుంటూ వాడుతున్నారు, ఒక విండోలో విండోస్ వాడుతున్నారు.
9:45 సాయంత్రము వద్ద 29 మే , 2009
@Marthanda:
Here the discussion is is not on multiboot environment. Using hypervisors, you will be able to use multiple operating system at the same time without have to reboot, you can toggle between OS’es using ALT+TAB, just like the way you toggle between different windows on your desktop
~sUryuDu
11:10 సాయంత్రము వద్ద 29 మే , 2009
మార్తాండ గారూ, కంప్యూటర్ను స్టార్ట్ చేసాక లిస్టు నుండీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఎంచుకొని దాన్ని వాడటం గూర్చి మీరు మాట్లాడుతున్నారనుకుంటా!
హా!! దాన్నే డ్యూయల్ బూట్ అంటారు!! డింగ్ డాంగ్!!
(పిల్లాట)
11:49 సాయంత్రము వద్ద 29 మే , 2009
మీ అభిప్రాయాన్ని చమత్కారంగానే స్వీకరిస్తున్నాను. డూయల్ బూట్ అన్నది మీకు తెలియదన్నది కాదు నా ఉద్దెశం, ఆ పదం వాడటం మరిచా…..:)
1:16 ఏ ఎమ్ వద్ద 30 మే , 2009
మార్తాండ బాణీయే వేరు
అంతా ఒకటి మాట్లాడుతుంటే ఆయనింకోటి చెబుతాడు.
2:38 ఏ ఎమ్ వద్ద 30 మే , 2009
మీరెవరైనా VBox Test చేశారా (on XP ) … Any compatibility or performance issues with windowsXP operating system?
Any practical suggestions before installing this free one?(VMware works well with XP)
8:39 సాయంత్రము వద్ద 1 జూన్ , 2009
vbox నేను test చేసాను. i dont fine any comapatability issues with xp. its working nice. its working nice also with vista.