It is always better to download the ISO images from the distribution site or its mirrors directly rather than some unknown torrent site. Even the kernel images can be tampered and that is the reason why these distributions will provide hash code also along with the iso images to check their integrity.
కానీ ఇది నేను స్వయంగా చేసిన స్పిన్ను, కెర్నల్ గురించి నాకంతగా తెలియదు, కాబట్టి నిర్బయంగా వాడవచ్చు. ఈ లినక్స్ ను విండోస్ వాడే వాల్లకు ప్రత్యేకంగా మార్చాను. ఇలాంటిది మరియూ instructionsతో సహా దొరికేది నాకు కనపడనందుకే నేను ఇలా చేసి దీన్ని ప్రచారం చేయవలసి వచ్చింది. ఒక వేళ లినక్స్ commercial అయ్యి ఉంటే నా అవసరం ఉండేది కాదు, ఎవరో ఒకరు ముందే ఇలాంటిది చేసే వారు.
నేను ఉబుంటు 9.01 ఇన్స్టాల్ చేసిన తరువాత నా లాప్ టాప్ సరిగా పనిచేయలేదు. స్క్రీన్ రిజల్యూషన్ 800 x 600 (4×3) కి మించి కాన్ఫిగర్ కావడం లేదు. ఓపన్ అఫీస్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. కారణం ఏమిటంటారు?
ఉబంటూ 9.04 చాలా హార్డ్వేర్లను సపోర్ట్ చేయటం లేదు. ముఖ్యంగా ఇంటెల్ గ్రాఫిక్స్ కార్డ్లను, 8.10 మాత్రం చాలా చక్కగా పని చేస్తోంది, అందుకనే నా ఎడిషన్ను 9.04కు మార్చలేదు. కానీ మీరు అన్న 9.01 అన్నది నేను వినలేదు, బహుశా అది 9.04కు బీటా వషన్ అయ్యుంటుందేమో?? త్వరలోనే అప్డేట్స్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు…. అప్పటి వరకూ 8.10 వాడటం మంచిది, మీకు మళ్ళీ అన్ని ప్యకేజీలూ ఇంస్టాల్ చేయటం సమయం వృదా అనుకుంటే నా ఎడిషన్ వాడమని సలహా ఇస్తాను.
గవేష్ గారి Distro చాలా బావుటుంది. నేను ఇప్పుడు గవేష్ గారి Distro ను వాడుతున్నాను. వారి సహాయం వలన Ubutntu నాకు మరింత ప్రియమైనది. Hats off to Gavesh and his Distro.
10:05 సాయంత్రము వద్ద 17 మే , 2009
It is always better to download the ISO images from the distribution site or its mirrors directly rather than some unknown torrent site. Even the kernel images can be tampered and that is the reason why these distributions will provide hash code also along with the iso images to check their integrity.
~sUryuDu
10:48 సాయంత్రము వద్ద 17 మే , 2009
కానీ ఇది నేను స్వయంగా చేసిన స్పిన్ను, కెర్నల్ గురించి నాకంతగా తెలియదు, కాబట్టి నిర్బయంగా వాడవచ్చు. ఈ లినక్స్ ను విండోస్ వాడే వాల్లకు ప్రత్యేకంగా మార్చాను. ఇలాంటిది మరియూ instructionsతో సహా దొరికేది నాకు కనపడనందుకే నేను ఇలా చేసి దీన్ని ప్రచారం చేయవలసి వచ్చింది. ఒక వేళ లినక్స్ commercial అయ్యి ఉంటే నా అవసరం ఉండేది కాదు, ఎవరో ఒకరు ముందే ఇలాంటిది చేసే వారు.
11:38 సాయంత్రము వద్ద 17 మే , 2009
నేను ఉబుంటు 9.01 ఇన్స్టాల్ చేసిన తరువాత నా లాప్ టాప్ సరిగా పనిచేయలేదు. స్క్రీన్ రిజల్యూషన్ 800 x 600 (4×3) కి మించి కాన్ఫిగర్ కావడం లేదు. ఓపన్ అఫీస్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. కారణం ఏమిటంటారు?
12:01 ఏ ఎమ్ వద్ద 18 మే , 2009
ఉబంటూ 9.04 చాలా హార్డ్వేర్లను సపోర్ట్ చేయటం లేదు. ముఖ్యంగా ఇంటెల్ గ్రాఫిక్స్ కార్డ్లను, 8.10 మాత్రం చాలా చక్కగా పని చేస్తోంది, అందుకనే నా ఎడిషన్ను 9.04కు మార్చలేదు. కానీ మీరు అన్న 9.01 అన్నది నేను వినలేదు, బహుశా అది 9.04కు బీటా వషన్ అయ్యుంటుందేమో?? త్వరలోనే అప్డేట్స్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు…. అప్పటి వరకూ 8.10 వాడటం మంచిది, మీకు మళ్ళీ అన్ని ప్యకేజీలూ ఇంస్టాల్ చేయటం సమయం వృదా అనుకుంటే నా ఎడిషన్ వాడమని సలహా ఇస్తాను.
10:02 సాయంత్రము వద్ద 18 మే , 2009
కృతజ్ఞతలు! మీ ఎడిషన్ ను డౌన్లోడ్ చేసుకొంటాను.
12:32 ఏ ఎమ్ వద్ద 20 మే , 2009
@gavesh:
Sorry, I was not aware that it was your distro. I thought you are advising ppl to download a standard distro from a torrent site.
Congratulations on building and distributing your own Linux (I mean the package).
~sUryuDU
6:14 సాయంత్రము వద్ద 20 మే , 2009
ధన్యవాదాలు తెలియజేసుకోంటున్నాను.
3:44 సాయంత్రము వద్ద 22 జూన్ , 2009
@ ఈ టపా విక్షకులు
గవేష్ గారి Distro చాలా బావుటుంది. నేను ఇప్పుడు గవేష్ గారి Distro ను వాడుతున్నాను. వారి సహాయం వలన Ubutntu నాకు మరింత ప్రియమైనది. Hats off to Gavesh and his Distro.
9:55 సాయంత్రము వద్ద 29 సెప్టెంబరు , 2009
the sound clarity in ubuntu is not good volume is also less
how can i improve volume ?
are there any plgins for that?
11:39 సాయంత్రము వద్ద 29 సెప్టెంబరు , 2009
మీరు ఏ ఉబుంటూ వర్షన్ వాడుతున్నరు? వాల్యూం ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసి అన్ని కంట్రోల్సూ 100 శాతం ఉన్నాయో లేదో చూడండి. వర్షన్ తప్పక తెలియజేయగలరు.