Quick links

8 స్పందనలు to “Quick links”

  1. sreenu Says:

    నా పేరు శ్రీను , నేను మొదటి సరిగా ఉబుంటు ఆపరెటిగ్ సిస్టమ్ ని ఇన్‌స్టాల్ చేశాను. నేను ఇప్పుడు విండొస్ ఓపెన్ చేయ లేకపోతునను. విండొస్ ఓపెన్ కావాలి అంతే నేను ఏమీ చేయాలి

    • Gavesh Says:

      ఈ ప్రశ్న http://www.techsetu.com లో అడగండి. ప్రశ్నతో పాటుగా , ఇంస్టాల్ చేస్తున్నప్పుడు, పార్టిషన్‌ లు చేసే సమయంలో, క్రింద తెలిపిన ఆప్షన్‌ లలో ఏ ఆప్షన్ను ఎంచుకొన్నారో కూడా తెలుపగలరు.
      ఆప్షన్‌లు :
      1. Guided – resize
      2. Guided – use entire disk
      3. Manual

  2. venky Says:

    how to write shell script ?
    it is different from what writing in c++?
    what is the diffrence between these two?
    tell me about the cshell?
    can u send some example progms in shell script?

  3. raju Says:

    my name is raju. I want read telugu vivekananda books. Where i can found? plz tell me

  4. Madhusudan Says:

    I have installed ubuntu on my laptop and would like to add gvim package in it, I tried the command sudo apt………….but it says the package is not available …or something in the installed package. How can i add the gvim to my ubuntu.

    Thanks in advance
    Madhusudan

    • Gavesh Says:

      gvim = vim-gtk = vim-gnome

      మీరు ఈ క్రింది రెండు కమ్యాండ్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని ప్రయత్నించండి.

      sudo apt-get install vim-gtk
      sudo apt-get install vim-gnome

      ముఖ్యగమనిక : కామెంట్లు వ్రాసే సమయంలో ఎర్రర్ మెసేజీ్ని మరియూ మీరు వాడిన కమ్యాండునూ పూర్తిగా తెలుపగలరు. :)

      మరేదైనా సందేహం ఉంటే http://techsetu.com లో అడగండి. ఇక్కడైతే నేను ఒక్కన్నే సమాదానం ఇవ్వగలను, టెక్‌సేతులో చాలా మంది అనుభవమున్న రచయితలున్నరు.


ప్రత్యుత్తరమిమ్ము